ASBL Koncept Ambience

సింపుల్ స్టైల్‌తో ఆక‌ట్టుకుంటున్న మీనాక్షి

సింపుల్ స్టైల్‌తో ఆక‌ట్టుకుంటున్న మీనాక్షి

త‌న అందం, అభిన‌యంతో టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌద‌రి. మోడ‌ల్‌గా కెరీర్ ను స్టార్ట్ చేసిన మీనాక్షి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న రెగ్యుల‌ర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే మీనాక్షి తాజాగా వైట్ క‌ల‌ర్ అవుట్‌ఫిట్ లో ఎద అందాలు క‌నిపించేలా సింపుల్ స్టైల్ తో ప్ర‌తి ఒక్క‌రినీ ఎట్రాక్ట్ చేస్తోంది. మీనాక్షి షేర్ చేసిన ఫోటోల‌కు నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.  

 

 

Tags :