ASBL Koncept Ambience

సెకండ్ ఇన్నింగ్స్ కోసం మీరా స్కిన్ షో

సెకండ్ ఇన్నింగ్స్ కోసం మీరా స్కిన్ షో

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన మీరా జాస్మిన్ ఏమైందో ఏమో ఉన్న‌ట్టుండి సినిమాల‌కు దూర‌మైంది. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్న ఆమె, ఇప్ప‌డు హాట్ నెస్ తో త‌న ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. గ‌త కొన్నాళ్లుగా మీరా సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ త‌న ఫోటోల‌ను షేర్ చేసి ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. స‌మ్మ‌ర్ సెట్ ఫ్రాక్‌లో క్లీవేజ్ చేస్తూ రెచ్చిపోయిన మీరా జాస్మిన్ అందాలను నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :