ASBL Koncept Ambience

మిడ్డీపై బ్లేజ‌ర్‌లో మౌనీ రాయ్ కిల్ల‌ర్ లుక్స్

మిడ్డీపై బ్లేజ‌ర్‌లో మౌనీ రాయ్ కిల్ల‌ర్ లుక్స్

హిందీ టీవీ ఇండ‌స్ట్రీలో పాపుల‌రైన మౌనీ రాయ్(mouni roy) నాగినీ, నాగినీ సీక్వెల్ తో ఫ్యాన్స్ కు బాగా క‌నెక్ట‌యింది. గోల్డ్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన మౌనీ రాయ్ బ్ర‌హ్మాస్త్ర(brahmastra) సినిమాతో సౌత్ ఆడియ‌న్స్ కు కూడా క‌నెక్ట్ అయింది. మౌనీరాయ్ కు సోష‌ల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా మౌనీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. పొట్టి మిడ్డీపై సూట్ బ్లేజ‌ర్ వేసుకుని స్ట‌న్నింగ్ పోజుల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది.

 

 

Tags :