ASBL Koncept Ambience

ఎల్లో డ్రెస్‌లో మృణాల్ గ్లామ‌ర‌స్ ఫోటోలు

ఎల్లో డ్రెస్‌లో మృణాల్ గ్లామ‌ర‌స్ ఫోటోలు

సీతారామం(Sitaramam) సినిమాతో టాలీవుడ్(Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మొద‌టి సినిమాతోనే ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్‌(Bollywood)లో సినిమాలు చేస్తున్న మృణాల్ రియ‌ల్ లైఫ్ లో ఎంతో భిన్నంగా ఉంటుంది. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే మృణాల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఐఫా(IIFA) వేడుక‌ల కోసం ఎల్లో క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ డ్రెస్‌లో మృణాల్ గ్లామ‌ర్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.

 

 

 

Tags :