ASBL Koncept Ambience

బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో న‌భా హోయ‌లు

బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో న‌భా హోయ‌లు

న‌న్ను దోచుకొందువ‌టె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన న‌భా, త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న‌ప్ప‌టికీ మంచి హిట్లు లేక ప్ర‌స్తుతం అవ‌కాశాల్లేక ఖాళీగా ఉంది. ఇప్పుడు ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న న‌భా రెగ్యులర్ ఫోటోషూట్‌ల‌తో కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో న‌డుము, థైస్ అందాలు క‌నిపించేలా పోజులిస్తూ హోయ‌ల్ పోతుంది. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :