ASBL Koncept Ambience

ఇస్మార్ట్ బ్యూటీ హాట్ ట్రీట్

ఇస్మార్ట్ బ్యూటీ హాట్ ట్రీట్

నన్ను దోచుకుందువ‌టే సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన న‌భా న‌టేష్ ప్ర‌స్తుతం సినిమాలు లేక అవ‌కాశాల కోసం ఎదురుచూస్తుంది. దీంతో సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేస్తూ త‌న ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లేటెస్ట్ గా త‌న వెరైటీ ఫోటోషూట్‌తో ఫాలోవ‌ర్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. వైట్ క‌ల‌ర్ ఇన్న‌ర్‌తో పైన డెనిమ్ జాకెట్ ని అలా విప్పేసి డెనిమ్ షార్ట్‌తో థై షో కూడా చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :