ASBL Koncept Ambience

త‌న అందాల‌తో షాకిస్తున్న నందినీ రాయ్

త‌న అందాల‌తో షాకిస్తున్న నందినీ రాయ్

సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రాని నందినీ రాయ్ తర్వాత బిగ్ బాస్2 షోలో పాల్గొని కొంత‌కాలం పాటూ త‌న అందాల‌తో సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత చిన్న చిన్న అవ‌కాశాలొచ్చిన‌ప్పటికీ అవి కూడా పెద్ద‌గా స‌క్సెస్ అవ‌లేదు. సోష‌ల్ మీడియా ఎప్పుడూ చురుగ్గా ఉంటూ త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్‌ని బ‌య‌ట‌పెట్టే నందినీ రాయ్ ఈ సారి డెనిమ్ జీన్స్ ప్యాంట్ విప్పుతూ, బ్లాక్ క‌ల‌ర్ బ్రా లో క‌నిపించి అంద‌రికీ షాకిచ్చింది. ప్ర‌స్తుతం నందినీ షేర్ చేసిన ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

 

Tags :