ASBL Koncept Ambience

గ్లామ‌ర్ షో తో కట్ట‌ప‌డేస్తున్న నేహా

గ్లామ‌ర్ షో తో కట్ట‌ప‌డేస్తున్న నేహా

సినిమాల‌తో సంబంధం లేకుండా గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చే నేహాశ‌ర్మ రెగ్యుల‌ర్‌గా త‌న ఫాలోవ‌ర్ల‌ను ఫోటోషూట్స్ తో మెప్పిస్తూ ఉంటుంది. రోజుకో కొత్త ఫోటోషూట్‌తో ఆక‌ట్టుకునే నేహా తాజాగా బ్లాక్ అండ్ బోల్డ్ ఫోటోల‌తో యూత్‌ను పిచ్చెక్కిస్తుంది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌తో ఒంగి మ‌రీ త‌న అందాల‌ను చూపిస్తూ గ్లామ‌ర్ షో చేస్తుంది. ఈ ఫోటోలను ఆమె ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :