ASBL Koncept Ambience

బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి

బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి

డీజే టిల్లూతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న నేహా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ పంచుకుంటూ ఫ్యాన్స్ కి వినోదం అందిస్తుంది. తాజాగా మరోసారి బోల్డ్అందాలతో కుర్రాళ్ళకి చెమటలు పట్టేలా చేస్తోంది. కూర్చొని షర్ట్ బటన్స్ విప్పేసి సోకుల విందు అందిస్తూ థైస్ అందాలతోతాపం పెంచుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

 

 

Tags :