ASBL Koncept Ambience

సెల్ఫీలో ఒంపుసొంపుల‌ను బంధించిన నేహా శ‌ర్మ

సెల్ఫీలో ఒంపుసొంపుల‌ను బంధించిన నేహా శ‌ర్మ

చిరుత సినిమాతో టాలీవుడ్‌కు సుప‌రిచితురాలైన నేహా శ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట‌చ్‌లో ఉంటుంది. రీసెంట్‌గా నేహా త‌న ఇన్‌స్టాలో జిమ్ ఫోటోల‌ను షేర్ చేసింది. కాక‌పోతే ఈసారి టాప్ యాంగిల్‌లో స్పోర్ట్స్ బ్లాక్ టీష‌ర్ట్‌లో త‌న ఒంపుసొంపుల‌ను చూపిస్తూ సెల్ఫీ దిగి షేర్ చేసింది. ఈ ఫోటోను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :