ASBL Koncept Ambience

ఎర్ర చీర‌లో మెరిసిపోతున్న నేహా శెట్టి

ఎర్ర చీర‌లో మెరిసిపోతున్న నేహా శెట్టి

టాలీవుడ్ లో గ్లామ‌ర్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేసే హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty). రెగ్యుల‌ర్ గా త‌న ఇన్‌స్టాలో ఫోటోల‌ను షేర్ చేస్తూ అప్డేట్స్ ఇచ్చే నేహా మ‌రోసారి ఫ్యాన్స్ ను మంత్ర‌ముగ్ధుల్ని చేసింది. ఎర్ర చీర‌లో రిచ్ లుక్ తో ఎంతో అందంగా మెరుస్తూ. త‌నదైన సొగ‌సుల‌తో పోజులిచ్చి యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ శారీలో త‌న మేక‌ప్, జువెల‌రీ, హెయిర్ స్టైలింగ్ అన్నీ త‌న అందాన్ని మ‌రింత ఎలివేట్ చేశాయి.

 

 

Tags :