ASBL Koncept Ambience

బ్లాక్ క‌ల‌ర్ మినీ డ్రెస్‌లో అందాల నిధి

బ్లాక్ క‌ల‌ర్ మినీ డ్రెస్‌లో అందాల నిధి

టాలెంట్ తో పాటూ గ్లామ‌ర్‌ షో చేస్తున్నా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ కు వెళ్ల‌ని నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం హ‌రిహరి వీర‌మ‌ల్లు, రాజా డీలక్స్ లాంటి పెద్ద చిత్రాల్లో న‌టిస్తుంది. ఆ సినిమాలు రిలీజైతే అమ్మ‌డి ఫేట్ మారే ఛాన్సుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉండే నిధి, తాజాగా బ్లాక్ క‌ల‌ర్ మినీ డ్రెస్‌లో మెస్మ‌రైజ్ చేస్తోంది. అద్దం ముందు కూర్చుని క్లీవేజ్ అందాలు క‌నిపించేలా ఫోటోల‌కు పోజులిచ్చి కుర్రాళ్ల‌కు మ‌తిపోగొడుతుంది నిధి.

 

 

Tags :