ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో ఆకట్టుకుంటున్న నిధి

క్లీవేజ్ షో తో ఆకట్టుకుంటున్న నిధి

టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ నిధి అగర్వాల్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో అందాలు ఆరబోసే నిధి, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ హైలైట్ అవగా, ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

Tags :