క్లీవేజ్‌షో తో పిచ్చెక్కిస్తున్న అందాల నిధి
సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిధి అగర్వాల్‌కు మొదటి రెండు సినిమాలు నిరాశ పరిచినా తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవడంతో అమ్మడుకు వరుస ఆఫర్లొచ్చాయి. కానీ కరోనా కారణంగా అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయింది. ప్రస్తుతం పవన్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు లో నటిస్తున్న నిధి, ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. చేతిలో సినిమాలున్నా లేకున్నా ఎప్పుడూ తన ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌కు చేరువలో ఉండే నిధి, ఇప్పుడు తాజాగా ఎల్లోరా శిల్పంలా పోజులిస్తూ క్లీ వేజ్ షో తో పాటూ, థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.
Tags :