ASBL Koncept Ambience

చీర‌లో ఈ రేంజ్ అందాలా?

చీర‌లో ఈ రేంజ్ అందాలా?

హీరోయిన్ నిక్కీ తంబోలి గురించి అంద‌రికీ తెలుసు. చేసిన సినిమాలు త‌క్కువే కావ‌డం, అవి కూడా హిట్ కాక‌పోవ‌డంతో అమ్మ‌డి కెరీర్ కాస్త నెమ్మ‌దిగా సాగుతోంది. అందుకే త‌న ఫోకస్ సోష‌ల్ మీడియాపై పెట్టి, త‌న ఫోటోలు షేర్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా నిక్కీ చీర‌క‌ట్టులో క‌నిపించింది. డిజైన‌ర్ శారీకి డిజైన‌ర్ బ్లౌజ్ ధ‌రించి, ఎద అందాలు క‌నిపించేలా సూప‌ర్ సెక్సీగా ఉంది నిక్కీ. ఈ ఫోటోల‌ను నిక్కీ ఫాలోవ‌ర్లు చూసి మ‌తి పోగొట్టుకుంటున్నారు.

 

 

Tags :