ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో నోరా గ్లామ‌ర్ షో

బ్లాక్ డ్రెస్‌లో నోరా గ్లామ‌ర్ షో

సినిమాల‌తో పాటూ మ్యూజిక్ వీడియోల‌తో కూడా ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకుంటున్న నోరా ఫ‌తేహి లేటెస్ట్‌గా మ‌రో మ‌రో మ్యూజిక్ వీడియోతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సెక్సీ ఇన్ మై డ్రెస్ అనే సాంగ్‌తో నోరా ఓ వీడియో చేసింది. అందులో బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్‌తో గ్లామ‌ర్ షో చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఇలాంటి స్కిన్ షో కు ఎవరూ కుదురుగా ఉండ‌లేర‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :