ఎద అందాలతో నుపూర్ గ్లామర్ ట్రీట్
సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన నుపూర్ సనన్ తర్వాత నటిగా మ్యూజిక్ వీడియాలో అక్షయ్ కుమార్ తో కలిసి యాక్ట్ చేసింది. అది హిట్ అవడంతో అమ్మడు ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సాంగ్ లో కూడా నటించింది. తెలుగులో రవితేజతో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నుపూర్ ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తోంది. కెరీర్ గురించి కాసేపు పక్కనపెడితే నుపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్, జాకెట్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చింది. నుపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు.
Tags :