ASBL Koncept Ambience

బికినీలో పాల‌క్ హాట్ పోజులు

బికినీలో పాల‌క్ హాట్ పోజులు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ(Swetha thiwari) వార‌సురాలిగా పాల‌క్ తివారీ(Palak Tiwari) అంద‌ర‌కీ ప‌రిచ‌య‌మే. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్ర‌హీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) తో పాల‌క్ ల‌వ్ లో ఉంద‌ని ప్ర‌చారం జ‌ర‌గుతున్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాల‌క్ తివారీ తాజాగా మాల్దీవుల‌కు వెళ్లి అక్క‌డ చిల్ అవుతోంది. బ్లాక్ క‌ల‌ర్ బికినీలో పాల‌క్ త‌న అందాల‌ను ఆర‌బోసిన తీరు యాత్ లో సెగ‌లు రేపుతోంది. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

 

Tags :