ASBL Koncept Ambience

రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ప‌రిణితి చోప్రా

రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ప‌రిణితి చోప్రా

ప్రియాంక చోప్రా సిస్ట‌ర్‌గా ఓ ఇమేజ్ క్రియేట్ చేసిన ప‌రిణితి చోప్రా సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సూప‌ర్ ఫోటోషూట్లతో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా రెడ్ క‌ల‌ర్ మోడ‌ల్ అవుట్ ఫిట్‌లో ఓ మేగ‌జైన్ కోసం ఫోటోషూట్ చేసింది. రెడ్ క‌ల‌ర్ పార్టీ వేర్ డ్రెస్‌లో ధ‌గ‌ధ‌గ మెరుస్తూ త‌న చూపుల‌తో ఫిదా చేస్తుంది.

 

 

Tags :