ASBL Koncept Ambience

సింగిల్ పీస్ లో అదరగొడుతున్న పూజా

సింగిల్ పీస్ లో అదరగొడుతున్న పూజా

ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్ల లాగానే.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న పూజా తన ఫ్యాన్స్ తో డైలీ టచ్ లో ఉంటోంది. ఓసారి ఫుల్ ట్రెడిషనల్ గా.. మరోసారి హీట్ పుట్టించేలా ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తూ రకరకాల పోజులిస్తూ కుర్రకారును కవ్విస్తుంటోంది పూజా. తాజాగా ఎల్లో కలర్ పొట్టి సింగల్ పీస్ డ్రెస్ లో కనిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది పూజా హెగ్డే. ఎద అందాలతో నెటిజన్లను అలా ఫ్లాట్ చేసేస్తున్న పూజా ఫోటోలను ప్రస్తుతం నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :