ASBL Koncept Ambience

పొట్టి గౌనులో బుట్టబొమ్మ రచ్చ

పొట్టి గౌనులో బుట్టబొమ్మ రచ్చ

ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఫ్యాషన్ ఎంపికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క‌టౌట్ కి త‌గ్గ‌ట్టు అమ్మడు క‌ట్టుబొట్టు ప్ర‌తీ విషయంలో ఎంతో శ్ర‌ద్ద తీసుకుంటుంది. తాజాగా పూజా మ‌రోసారి అందాన్ని డబుల్ చేసే జెబ్బ‌ల గౌనులోకి దూరి క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి చేతిలో ఐస్ క్రీమ్ తో ఫోజులిచ్చింది. పూజా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. పూజా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు.
 

 

 

Tags :