గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న పూజా
పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే(pooja Hegde) ఫ్యాషన్ వరల్డ్ లో ఓ స్పెషలిస్ట్ అనడంలో డౌటే అక్కర్లేదు. కటౌట్ కు తగ్గట్టు అమ్మడు సెలెక్ట్ చేసుకునే దుస్తులు కూడా అంతే హైలైట్ అవుతుంటాయి. డిజైనర్ దుస్తులైనా, సంప్రదాయ బట్టలైనా అమ్మడు వేసుకుంటే ఆ దుస్తులకే వన్నె తెస్తోంది. తాజాగా పూజా గ్రీన్ కలర్ కోట్‌పై మ్యాచింగ్‌గా డిఫరెంట్ లెగ్ ఇన్ సెలెక్ట్ చేసుకుంది. పువ్వుల డిజైన్ లెగ్ ఇన్‌పై చేతులకు, కాళ్లలకు ధరించిన సాక్సులు సైతం అదే డిజైన్‌తో ఉన్నాయి. అమ్మడు వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Tags :