ASBL Koncept Ambience

స‌ముద్ర‌పు ఒడ్డున పూజా హెగ్డే అందాల ఆర‌బోత

స‌ముద్ర‌పు ఒడ్డున పూజా హెగ్డే అందాల ఆర‌బోత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంది. చేతిలో సినిమాలు లేక‌పోయినా పూజా ఫోటోషూట్‌ల‌తో మాత్రం ఫ్యాన్స్‌కు చేరువ‌లోనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో స్కై బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో మ‌తిపోగొట్టే అందాల‌తో ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది. స‌ముద్ర‌తీరంలో అందాలు ఆర‌బోస్తున్న పూజా హెగ్డేని చూసి ఆమె ఫాలోవ‌ర్లు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

 

 

Tags :