ASBL Koncept Ambience

రెడ్ డ్రెస్ లో హీట్ పెంచుతున్న బుట్ట‌బొమ్మ‌

రెడ్ డ్రెస్ లో హీట్ పెంచుతున్న బుట్ట‌బొమ్మ‌

తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ చిత్రాల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా అమ్మ‌డు రెడ్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని న‌డుముతో పాటూ ఎద అందాల‌ను చూపిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. సైడ్ స్లిట్ క‌ట్‌లో ఉన్న ఈ డ్రెస్ లో పూజాని చూస్తే ఎవ‌రికైనా మ‌తి పోవాల్సిందే అనే రేంజ్‌లో అమ్మ‌డు అందాల‌ను ఆర‌బోస్తుంది.

 

 

Tags :