ASBL Koncept Ambience

స్విమ్ సూట్ లో పూనమ్

స్విమ్ సూట్ లో పూనమ్

'మొదటి సినిమా' తో టాలీవుడ్ కు హీరోయిన్‌ గా పరిచయమయిన పూనమ్ బజ్వాకు ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచినా, తన అందంతో ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతుంది. తాజాగా అమ్మడు స్విమ్ సూట్‌ లో కన్నుల విందు చేసింది. అందమైన సముద్రపు అందాలను చూపించడంతో పాటు అంతకంటే అందమైన పూనమ్‌ బజ్వాను స్విమ్ సూట్‌ లో చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నామన్నామంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Tags :