ASBL Koncept Ambience

పూల్ పిక్స్‌తో పూన‌మ్ అందాలు

పూల్ పిక్స్‌తో పూన‌మ్ అందాలు

మొద‌టి సినిమమా అనే మూవీతో హీరోయిన్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన పూన‌మ్ భ‌జ్వాకు మొద‌ట్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌ర్వాత మాత్రం ఆఫ‌ర్లు త‌గ్గాయి. ఆక‌ట్టుకునే అందంతో పాటూ మంచి ఫిజిక్ ఉన్న పూన‌మ్ తాజాగా స్విమ్ సూట్‌లో అందాలు ఆర‌బోస్తూ ఆహా అనిపిస్తుంది. ఈ ఫోటోల్లో స్కిన్ షో చేస్తూ పూన‌మ్ కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తోంది.

 

 

Tags :