ASBL Koncept Ambience

పొడుగు కాళ్ల అందంతో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

పొడుగు కాళ్ల అందంతో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

కంచె సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా జైశ్వాల్ ఆ త‌ర్వాత ప‌లు పెద్ద హీరోల సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ త‌గిన స్టార్‌డ‌మ్ మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది. సినిమాల ప‌రిస్థితి ఎలా ఉన్నా స‌రే ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌గ్యా త‌న పొడుగు కాళ్ల అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది. ప్ర‌గ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :