మోడ్రన్ డ్రెస్‌లో హీటెక్కిస్తున్న ప్రగ్యా
కంచె సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది. తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అమ్మడికి స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం దక్కలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండే ప్రగ్యా తాజాగా అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో మెరిసింది. ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో ప్రగ్యా తన ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ హాట్ గా కనిపించింది. ప్రగ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Tags :