టాప్‌లెస్, బాటమ్ లెస్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్
ఇక నిరంతరం సోషల్ మీడియాల్లో తన అభిమానులతో టచ్ లో ఉంటోంది. వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితంలోని స్నీక్ పీక్ లతో అభిమానులను అప్ డేట్ చేస్తోంది. ఇటీవల తన తాజా ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ బికినీలో బాటమ్ లెస్ లుక్‌లో ఓ షోల్డర్ నుంచి పూర్తిగా డ్రెస్ వైదొలగడంతో టాప్ లెస్ లుక్ లో హాట్ గా మెరిసిపోతుంది ప్రగ్యా. రీసెంట్‌గానే బ్లాక్ మోనోకినిలో కిల్లర్ లుక్‌తో కనిపించిన ప్రగ్యా, మళ్లీ మరోసారి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.
Tags :