ASBL Koncept Ambience

గోల్డ్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ప్రగ్యా

గోల్డ్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో మెరిసిపోతున్న ప్రగ్యా

గ్లామ‌రస్ హీరోయిన్‌గా స్పెష‌ల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ కు అఖండ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ప్ర‌గ్యా, ఎప్పటిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌గ్యా నెట్టింట షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల‌కి మ‌తి పోగొడుతున్నాయి. గోల్డ్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ లో థైస్ అందాల‌ను చూపిస్తూ  పోజులిచ్చిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :