ASBL Koncept Ambience

బ్యాక్ లెస్ అందాల‌తో క‌వ్విస్తున్న ప్ర‌గ్యా

బ్యాక్ లెస్ అందాల‌తో క‌వ్విస్తున్న ప్ర‌గ్యా

సినిమాల్లో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ ప్ర‌గ్యా జైశ్వాల్ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు చేరువ‌వుతూ ఉంటుంది. తాజాగా మ‌రోసారి రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ ప్ర‌గ్యా చేసిన గ్లామ‌ర్ షో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :