ASBL Koncept Ambience

వైట్ క‌ల‌ర్ షార్ట్ స్క‌ర్ట్‌లో ప్ర‌గ్యా అందాలు

వైట్ క‌ల‌ర్ షార్ట్ స్క‌ర్ట్‌లో ప్ర‌గ్యా అందాలు

టాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్ర‌గ్యా జైశ్వాల్, ఈ బ్యూటీ ఎన్నో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ అవేమీ అమ్మ‌డు కెరీర్‌కు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ప్ర‌గ్యాకు ప్ర‌స్తుతం సినిమా ఆఫ‌ర్లేమీ లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ క‌ల‌ర్ షార్ట్ స్క‌ర్ట్ వేసుకున్న ఈ అమ్మ‌డు థైస్ అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :