ASBL Koncept Ambience

ప్ర‌గ్యా గ్లామ‌ర్ కు కుర్రాళ్ళు షాక్

ప్ర‌గ్యా గ్లామ‌ర్ కు కుర్రాళ్ళు షాక్

ప్ర‌గ్యా జైస్వాల్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇంకా స‌రైన ట్రాక్ లోకి రాలేక‌పోయింది. మొద‌ట్లో మంచి డీసెంట్ సినిమాలు చేసిన ప్ర‌గ్యాకు ఇప్పుడు చేస్తున్న సినిమాల‌న్నీ దారుణంగా దెబ్బ కొట్టాయి. ప్ర‌గ్యా మొద‌టి నుంచి బ్యూటీ విష‌యంలో మాత్రం ఎప్పుడూ నిరాశ ప‌ర‌చ‌లేదు. గ్లామ‌ర్ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను కొత్త‌గా ప్రెజెంట్ చేసుకునే ప్ర‌గ్యా తాజాగా మునుపెన్న‌డూ లేనంత గ్లామ‌ర్ తో స్టైలిష్ డ్రెస్ లో అవ‌తార‌మిచ్చింది. ప్ర‌గ్యా షేర్ చేసిన ఈ ఫోటోల‌కు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేగుతున్నాయి. 

 

 

Tags :