ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌తో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

బ్లాక్ డ్రెస్‌తో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

హాట్ ఫోటోషూట్‌ల‌తో ఎప్పుడూ ఫ్యాన్స్ ను ఉర్రూత‌లూగించే ప్ర‌గ్యా జైస్వాల్ ఈ సారి మరింత హాట్ అవ‌తారంలో మెరిసింది. బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ గౌనులో ప్ర‌గ్య అందాల‌కు కుర్రాళ్లు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. గాలికి జుట్టు ఎగిరి ముఖంపై ప‌డుతుంటే, దానికి ప్ర‌గ్యా ఇచ్చిన హాట్ పోజులకు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

 

 

Tags :