ASBL Koncept Ambience

త‌డిసిన ప్ర‌గ్యా అందాలు

త‌డిసిన ప్ర‌గ్యా అందాలు

కంచె సినిమాతో  హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌గ్యా సినిమాలు  చేస్తుందంటే దానికి ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టే ఫోటోలే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. తాజాగా ప్ర‌గ్యా త‌న అందాల ఆరబోత‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లో త‌డిసిన త‌న అందాల‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో త‌డి ఒంటితో  క్లీ వేజ్ షో చేస్తున్న ప్ర‌గ్యా అందాల‌కు యూత్ లో వేడి పెరిగిపోతుంది.

 

 

Tags :