ASBL Koncept Ambience

స‌ముద్ర‌పు నీటిలో త‌డిచి స్కిన్ షో చేస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియర్

స‌ముద్ర‌పు నీటిలో త‌డిచి స్కిన్ షో చేస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియర్

ఐ వింక్‌తో నేష‌న‌ల్ వైడ్ గుర్తింపు పొందిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కు సోష‌ల్ మీడియాలో కూడా బాగా క్రేజ్ ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఇంప్రెస్ చేసే ప్రియా తాజాగా ప‌సుపు రంగు డ్రెస్ లో ఫోటోల‌కు ఫోజులిచ్చింది. స‌ముద్రంలో త‌డుస్తూ యూత్ ని క‌నువిందు చేస్తుంది. నీటిలో త‌డ‌వ‌డంతో ప్రియా అందాలు బాగా ఎలివేట్ అవుతున్నాయి. న‌డుము ద‌గ్గ‌ర నుంచి, థైస్ షో చేస్తూ అందాల‌ను ఆర‌బోసింది. అంతేకాదు క్లీ వేజ్ షో కూడా చేసి కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తుంది అమ్మ‌డు.

 

 

Tags :