ASBL Koncept Ambience

దేవ‌త‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన వింక్ బ్యూటీ

దేవ‌త‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన వింక్ బ్యూటీ

వింక్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ రాత్రికి రాత్రే స్టార్ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి మంచి క్రేజ్ తో ప‌లు సినిమా ఛాన్సులు అందుకుని వాటిని చేస్తూ కెరీర్లో ముందుకెళ్తుంది. ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ ప్రియా రెగ్యుల‌ర్ గా త‌న ఫోటోషూట్స్ ను ఇన్‌స్టా లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ లెహంగా చోళీ డ్రెస్‌లో ఆమె స్వ‌ర్గం నుంచి దిగొచ్చిన దేవ‌త‌లా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ ఫోటోల‌ను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :