ASBL Koncept Ambience

నైజీరియ‌న్ లుక్ లో వింక్ బ్యూటీ కిల్ల‌ర్ లుక్

నైజీరియ‌న్ లుక్ లో వింక్ బ్యూటీ కిల్ల‌ర్ లుక్

క‌న్ను గీటే వీడియోతో ఓవ‌ర్ నైట్ లో స్టార్ అయిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఒక్క‌సారిగా మూడు భాష‌ల్లో ఛాన్సులు అందుకుంది. ప్ర‌స్తుతం పెద్ద‌గా ఛాన్సులు లేక అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రియా సోష‌ల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాల‌ను ఆర‌బోస్తూ ఫ్యాన్స్ కుట‌చ్ లో ఉంటుంది. తాజాగా ప్రియా బ్లూ క‌ల‌ర్ ఛమ్కీల దుస్తుల్లో థియేటర్లో వివిధ భంగిమ‌ల‌తో సెగ‌లు పుట్టిస్తోంది. నైజీరియన్ భామ‌లా డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్, కాళ్ల‌కు బ్లాక్ షూస్ తో కిల్ల‌ర్ లుక్ లో అల‌రిస్తోంది.

 

 

Tags :