ASBL Koncept Ambience

జీన్ ప్యాంట్‌లో అందాలు ఆర‌బోస్తున్న ప్రియా వ‌డ్ల‌మాని

జీన్ ప్యాంట్‌లో అందాలు ఆర‌బోస్తున్న ప్రియా వ‌డ్ల‌మాని

హుషారు సినిమాలో త‌న ల‌వ‌ర్ కు హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా వ‌డ్లమానికి ఆ త‌ర్వాత సినిమాలు చేసినా హిట్లు మాత్రం రాలేదు. ఆన్‌స్క్రీన్‌పై గ్లామ‌ర్ షో చేసే ప్రియా, సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోషూట్స్‌తో హ‌డావిడి చేస్తూ ఆ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా జీన్స్ ప్యాంట్ వేసుకుని బ్రా లాంటి టాప్ వేసుకుని న‌డుము, నాభి అందాలు హైలైట్ అయ్యేలా బ్యాక్, సైడ్ యాంగిల్‌లో స్టిల్స్ ఇచ్చి కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :