ASBL Koncept Ambience

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ప్రియాంక‌

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ప్రియాంక‌

స‌రిపోదా శ‌నివారం(Saripoda Sanivaram) సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియాంక అరుళ్ మోహ‌న్(Priyanka Arul Mohan) ప్ర‌స్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. రీసెంట్ గా ప్రియాంక త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బ్లాక్ అవుట్‌ఫిట్ లో ప్రియాంక ఎంతో అందంగా మెరిసిపోయింది. ఈ అవుట్‌ఫిట్ లో ప్రియాంక లుక్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. 

 

 

Tags :