ASBL Koncept Ambience

బెర్రీ చీర‌లో మెరిసిపోతున్న ప్రియాంక‌

బెర్రీ చీర‌లో మెరిసిపోతున్న ప్రియాంక‌

గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యాష‌న్ ఎంపిక‌ల‌తో ఫ్యాన్స్ ను అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక త‌న సోద‌రుడు సిద్ధార్థ్ పెళ్లికి హాజ‌రై సెంటాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. బెర్రీ చీర‌లో ప్రియాంక స్ట‌న్నింగ్ పోజులిచ్చింది. లేయ‌ర్డ్ నెక్లెస్, బ‌ల్గారీ జ్యూయ‌ల‌రీలో ప్రియాంక మ‌రింత అందంగా మెరిసింది. ప్రియాంక ఫోటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ వాటిని వైర‌ల్ చేస్తున్నారు.  

 

 

 

Tags :