ASBL Koncept Ambience

చూపుల‌తో క‌వ్విస్తున్న ప్రియాంక

చూపుల‌తో క‌వ్విస్తున్న ప్రియాంక

టాక్సీవాలా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జవాల్క‌ర్ ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని ఛాన్సులు ద‌క్కించుకుంది. ప్రియాంక సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్‌గా త‌న ఫోటోషూట్‌ల‌ను అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోల్లో న‌డుము అందాల‌ను చూపించీ చూపించ‌కుండా త‌న చూపుల‌తో కుర్రాళ్ల‌ను క‌వ్విస్తుంది.

 

 

Tags :