ASBL Koncept Ambience

స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ప్రియాంక స్ట‌న్నింగ్ లుక్స్

స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ప్రియాంక స్ట‌న్నింగ్ లుక్స్

ట్యాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జ‌వాల్క‌ర్ ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసింది. రీసెంట్ గా టిల్లు స్వ్కేర్ లో క్యామియో చేసిన అమ్మ‌డు, మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న క‌ల‌ర్‌ఫుల్ ఫోటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది. తాజాగా ప్రియాంక స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్ ధ‌రించి క్లీవేజ్ షో చేస్తూ అంద‌మైన చిరున‌వ్వుతో ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజ‌న్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

 

 

Tags :