ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్ లో రాగిణి డ్యాన్స్ షో

బ్లాక్ డ్రెస్ లో రాగిణి డ్యాన్స్ షో

రాగిణి ద్వివేదికి శాండ‌ల్‌వుడ్‌లో గ్లామ‌రస్ హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. సోష‌ల్ మీడియాలో రాగిణి నిరంతరం త‌న గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా రాగిణి బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్, ప‌రికిణీలో డ్యాన్స్ ఫ్లోర్ పై అల‌రిస్తూ కుర్రాళ్ల‌ను క‌వ్విస్తోంది. ప్ర‌స్తుతం రాగిణి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :