ASBL Koncept Ambience

టూ పీస్ బికినీలో ర‌కుల్

టూ పీస్ బికినీలో ర‌కుల్

నిత్యం వెకేష‌న్‌ల‌కు వెళ్లే హీరోయిన్ల‌లో ర‌కుల్ కూడా ఒక‌రు. ర‌కుల్ వెకేష‌న్ కు వెళ్లిందంటే ఫ్యాన్స్ కు బికినీ ట్రీట్ గ్యారెంటీ. తాజాగా దుబాయ్‌కు వెళ్లిన అమ్మ‌డు అక్క‌డ టూపీస్ బికినీలో అవ‌తార‌మెత్తింది. లేత చిల‌క ప‌చ్చు రంగు టూ పీస్ బికినీలో ర‌కుల్ సెగ‌లు పుట్టించేలా ర‌క‌ర‌కాలుగా ఫోటోల‌కు పోజులిచ్చింది. నియాన్ ష‌ర్ట్ తో గ్లామ్‌ను క‌వ‌ర్ చేస్తూ స్కిన్ షో చేసిన ర‌కుల్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :