ASBL Koncept Ambience

డిజైన‌ర్ శారీలో రాశీ మైండ్ బ్లోయింగ్ లుక్

డిజైన‌ర్ శారీలో రాశీ మైండ్ బ్లోయింగ్ లుక్

డిజైన‌ర్ శారీలో రాశీ మైండ్ బ్లోయింగ్ లుక్ తెలుగులో అవ‌కాశాల్లేక బాలీవుడ్‌ను న‌మ్ముకుని అక్క‌డ పెద్ద ఆఫ‌ర్ల కోసం గాలం వేసిన రాశీకి అక్క‌డ కూడా పెద్ద‌గా ఛాన్స్ లు రాలేదు. దీంతో చేసేది లేక ప్ర‌స్తుతం రాశీ సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్‌ల‌తో ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అమ్మ‌డు షేర్ చేసిన డిజైన‌ర్ ఫోటోషూట్ లో రాశీ మైండ్ బ్లోయింగ్ లుక్‌తో క‌నిపిస్తోంది. ఫెద‌ర్ లైన్ షోల్డ‌ర్స్‌తో రూపొందించిన ఈ స్పెష‌ల్ క్రిస్ట‌లైన్ శారీలో రాశీ ఓ రేంజ్‌లో అవ‌తార‌మిస్తోంది.

 

 

Tags :