ASBL Koncept Ambience

హీటెక్కిస్తున్న రాశీ

హీటెక్కిస్తున్న రాశీ

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన రాశీ ఖ‌న్నా చాలా సినిమాలు చేసింది కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ సాలిడ్ స‌క్సెస్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. న‌టిగా, గ్లామ‌రస్ బ్యూటీగా త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న రాశీ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్ తో ఫాలోవ‌ర్స్ ను ఆక‌ట్టుకూనే ఉంటుంది. తాజాగా ఎద అందాల‌తో కుర్రాళ్ల‌ను ఇంప్రెస్ చేస్తున్న రాశీ షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :