ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న రష్మిక

బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న రష్మిక

రష్మిక మందన్న ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ బ్యూటీ కి ఫ్యాన్ ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రష్మిక  ఓ ఫొటో షూట్ లో బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్సులో కనిపించిన విధానం ఫ్యాన్స్ ను ఎంతో ఆకట్టుకుంటుంది. రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

 

Tags :