బ్లాక్ లో రష్మిక స్టన్నింగ్ లుక్స్
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్నా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని అక్కడి నుంచి వెనక్కి తిరక్కుండా హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోతుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా రష్మిక బ్లాక్ బ్లేజర్ డ్రెస్ లో ఎద, నడుము అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ మెరిసింది. ఈ డ్రెస్ లో రష్మిక అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Tags :