ASBL Koncept Ambience

మిర్ర‌ర్ సెల్ఫీలో ర‌ష్మిక న‌డుము అందాలు

మిర్ర‌ర్ సెల్ఫీలో ర‌ష్మిక న‌డుము అందాలు

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్‌గా త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ర‌ష్మిక న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ మిర్ర‌ర్ సెల్ఫీ దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ సెల్ఫీలో ర‌ష్మిక క్యూట్ గా పోజులిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. కాగా ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప‌2, నితిన్-వెంకీ కుడుముల కాంబోలో వ‌స్తున్న సినిమాలు చేస్తుంది.

 

 

Tags :